ఈ వినాయకుడు ఎవరో గుర్తుపట్టరా ??



 Vinayaka Chavithi


1957 లో 'వినాయక చవితి' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో వినాయకుడిగా వేసింది ఎవరో తెలుసా ? అతని పేరు బొడ్డపాటి కృష్ణారావు. చాలా సినిమాల్లో సత్సంప్రదాయ వాచకంతో కనబడుతూ వుంటాడు. ఉదాహరణకి మాయాబజార్ లో శశిరేఖ, లక్ష్మణ కుమారుల జాతకాల్ని పరిశీలిస్తూ 'ఇది దగ్ధ యోగం, రాక్షస గణాచారి ఐన శుక్రుడు వక్ర దృష్టి తో చూస్తున్నాడు' అని చెప్పే శంఖుతీర్థుల వారి వేషం. గుర్తొచ్చిందా ?


 Ganesh Chaturdhi



Comments